Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర అంబులెన్సులకు గ్రీన్‌సిగ్నల్‌

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 7:17 AM జాతీయంGeneral
ద్విచక్ర అంబులెన్సులకు గ్రీన్‌సిగ్నల్‌ - Udayam
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం మోటారు వాహన నిబంధనల్లో మార్పులకు ప్రతిపాదనలు చేసింది. ఎల్‌2 కేటగిరీ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగించనున్నారు. రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌, నిర్వహణపై నిబంధనలు రూపొందించేందుకు కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Comments

G
Loading comments...