Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి హత్య.. కుమారుడికి కత్తిపోట్లు

Follow Udayam on Google
Girish Bidkar Sep 18, 2026 3:51 PM హైదరాబాద్General
తండ్రి హత్య.. కుమారుడికి కత్తిపోట్లు - Udayam
హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి సంబంధం తిరస్కరించారనే కారణంతో హబీబ్ మహ్మద్ (27) హస్మత్ అలీ ఖాన్ (55) ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దాడిలో హస్మత్ మృతి చెందగా, ఆయన 16 ఏళ్ల కుమారుడు ఒమర్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...