Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపవరంపల్లెలో వైభవంగా సీతారాముల కల్యాణం

Follow Udayam on Google
Harika Jun 20, 2026 4:04 PM కడపGeneral
గోపవరంపల్లెలో వైభవంగా సీతారాముల కల్యాణం - Udayam
వైయస్సార్ కడప జిల్లా గోపవరంపల్లెలో శ్రీ అభయ సీతారామస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...