వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో గురువారం దక్షిణామూర్తి స్వామి ప్రాకారోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. గురు గ్రహ దోష నివారణ కోసం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ ఉత్సవమూర్తిని అలంకరించి ఆలయ ప్రాకారోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

