Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
జయ Aug 19, 2026 11:34 AM ములుగు General
ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు - Udayam
ములుగులో రామప్ప ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ 187వ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్, జూనియర్ ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రఫీ వృత్తి సమాజంలోని మధుర జ్ఞాపకాలను భద్రపరిచే విశిష్టమైనదని ప్రతినిధులు పేర్కొన్నారు. సాంకేతికతతో పాటు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు.

Comments

G
Loading comments...