వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు తొలిగడపగా పేరొందిన దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజామున నుంచి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి పూజలు నిర్వహించారు.
అనంతరం టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు నిర్వహిస్తున్నారు. కైంకర్యాలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

