వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కావ్య శ్రీనివాసన్ తెలిపారు. వివిధ శాఖలకు చెందిన 18 మంది అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. రెవెన్యూ శాఖకు 5, హౌసింగ్‌కు 4 దరఖాస్తులు వచ్చాయి.
ఐసీడీఎస్, ఐబీ ఇరిగేషన్ శాఖలకు ఒక్కో దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

