వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై అవగాహన పెంచుకున్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎన్. నవీన్‌కుమార్, ఉపాధ్యాయులు అన్వర్ పాషా, కరుణాకర్, రాంకుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

