Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గ్రామీణ మహిళల ఆదాయం పెంపే సరస్ మేళా లక్ష్యం: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 3:41 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం సరస్ మేళా ముఖ్య లక్ష్యాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments

G
Loading comments...