Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 5:40 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం - Udayam
గూడూరు మండలం మిట్టాత్మకూరు, సంతదాసుపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు మండల వ్యవసాయ అధికారి వి. రమేష్ హాజరై పి.ఎం కిసాన్ లబ్ధి పొందే ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కే వై సీచేసుకోవాలని తెలిపారు. ఈ-కెవైసి చేసుకుంటేనే 24 వ విడత పియం కిసాన్ పథకమునకు అర్హులన్నారు. కావున మీ సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈకెవైసి చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...