Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో నిరుద్యోగ యువత వివరాల సేకరణ

Follow Udayam on Google
Sreekanth Patel Oct 07, 2026 9:37 AM మహబూబ్‌నగర్General
గ్రామాల్లో నిరుద్యోగ యువత వివరాల సేకరణ - Udayam
జడ్చర్లగ్రామాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువత వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు నిరుద్యోగుల పేరు, వ్యక్తిగత, విద్యార్హత వివరాలను తెలంగాణ ఇ-పంచాయత్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. కావున అర్హులైన యువతీ యువకులు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని జడ్చర్ల ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...