వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని డీపీఓ సందీప్ అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ‘స్వచ్ఛతా హీ సేవా’లో భాగంగా గురువారం అనకాపల్లి నాలుగు రోడ్ల వద్ద ర్యాలీ నిర్వహించారు.
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంపీడీవో ఆశాజ్యోతి, డిప్యూటీ ఎంపీడీవో మంజులవాణి, కో-ఆర్డినేటర్ లోవరాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

