వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17న గ్రామ గ్రామాన విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించాలని కోరారు. ఆదివారం బైంసాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది అనంతరం నిజాం పాలన నుంచి ప్రాంతానికి విముక్తి లభించిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

