వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్- రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తై మూడేళ్లు నిండిన పట్టభద్రులు అర్హులు.
ఇప్పటికే జాబితాలో పేరున్నవారు కూడా ఫారం - 18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ సూచించారు. Offlineతో పాటు Onlineలోనూ నమోదు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

