Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్ మెదక్ పర్యటన వాయిదా

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 3:40 PM మెదక్General
గవర్నర్ మెదక్ పర్యటన వాయిదా - Udayam
అనివార్య కారణాలతో ఆగస్టు 6న జరగాల్సిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. పర్యటనలో భాగంగా ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం, మెదక్ ఖిల్లా, చర్చి సందర్శనతో పాటు రాందాస్ చౌరస్తాలో విద్యార్థులతో నిర్వహించాల్సిన కార్యక్రమాలను కూడా వాయిదా వేశారు.

Comments

G
Loading comments...