వార్తలకు తిరిగి వెళ్లండి

పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. పలు పథకాలతో విద్య కొనసాగించేందుకు తోడ్పడుతున్నాయి.
అర్హులైన విద్యార్థులు ఎన్‌ఎస్‌పీ, ఈ-పాస్ పోర్టళ్లలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

