Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆందోళనపై చర్చకు ప్రభుత్వం సిద్ధం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 10, 2026 3:06 PM ఆల్ ఇండియా జాతీయ
విద్యార్థుల ఆందోళనపై చర్చకు ప్రభుత్వం సిద్ధం - Udayam
విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో పూర్తి చర్చకు ప్రభుత్వం సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చే సమయంలో విపక్షాలు సభకు అంతరాయం కలిగించవద్దన్నారు. పరీక్షల అవకతవకలపై జులై 20న ఢిల్లీలో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసుల చర్యలపై విచారణ జరపలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. వివాదంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం అంగీకరించింది.

Comments

G
Loading comments...