Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో ప్రభుత్వ భూముల కబ్జా

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 29, 2026 6:22 PM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరిలో ప్రభుత్వ భూముల కబ్జా - Udayam
భువనగిరి పురపాలక పరిధిలో ప్రభుత్వ స్థలాలపై ఆక్రమణలు పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ పత్రాలతో రూ.కోట్ల విలువైన భూములను కబ్జా చేసి క్రయవిక్రయాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో మున్సిపల్‌ స్థలాలు ఆక్రమణకు గురికాగా, కొన్ని భూములను అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రభుత్వ భూములను కూడా పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...