వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ నియామకాలు జరగనున్నాయి.
అయితే గ్రేడింగ్ పాయింట్లను మార్కుల శాతంగా మార్చే విధానంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాశారు.
Comments
Loading comments...

