వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు పట్టణంలోని ప్రభుత్వ పాలకేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. ఒకప్పుడు పాల సేకరణతో కళకళలాడిన కేంద్రం ప్రస్తుతం మూతపడి పాడుబడింది.
ఖాళీ స్థలంలో పంచాయతీ షాపులు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి షాపుల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

