వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం గొట్ట బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ఉదయం 6 గంటలకు 17,280 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది.
19 గేట్లు ఎత్తి 15,561 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ, కుడి కాలువలను అధికారులు మూసివేసి పరిస్థితి పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

