Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 ఏళ్ల సినీ ప్రయాణం భావోద్వేగంగా స్పందించిన గోపీచంద్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 04, 2026 11:05 AM జాతీయంవినోదం
25 ఏళ్ల సినీ ప్రయాణం భావోద్వేగంగా స్పందించిన గోపీచంద్ - Udayam
సినటుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో గోపీచంద్ భావోద్వేగ సందేశం విడుదల చేశారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన తండ్రి, నిర్మాతలు, దర్శకులు, సహనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి దశలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ప్రస్తుతం గోపీచంద్ 'భారత వర్ష', 'సింగా' చిత్రాల్లో నటిస్తూ, మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Comments

G
Loading comments...