వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారంలో గోవుల దొంగతనాలు పెరగడంతో ఎస్ఐ విమల సూచనల మేరకు సర్పంచ్ దుర్గం చెరువు మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి ప్రజలను అప్రమత్తం చేశారు.
సర్పంచ్ రాత్రి 10 నుండి 2 గంటల వరకు స్వయంగా వీధుల్లో గస్తీ కాస్తున్నారు. ప్రజలు గోవులను ఇళ్ల ముందు సురక్షితంగా కట్టేసుకోవాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

