Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవాలో భూ మాఫియా, డ్రగ్స్‌ దందా

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:39 AM హైదరాబాద్General
గోవాలో భూ మాఫియా, డ్రగ్స్‌ దందా - Udayam
గోవాలో భూముల అన్యాక్రాంతం, డ్రగ్స్‌ దందాకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోవా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గోయ్‌ రాఖోన్న్‌’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం ప్రమోద్‌ సావంత్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఆస్తులను అప్పగిస్తున్నారని మండిపడ్డారు. 2027 నాటికి గోవాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...