వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి మండలంలోని గొర్లి సీతారాంపురం పెట్రోల్ బంకు నుంచి మెట్టవలస సచివాలయం వరకు రోడ్డు గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రోడ్డు బాగు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు.
గోతులతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

