Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి

Super Admin Jul 25, 2026 6:21 PM నిర్మల్ about 1 hour ago
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి - Udayam Digital
గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై శనివారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పుష్కర జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఎస్పీ జానకి షర్మిల పాల్గొని జిల్లాలో ఏర్పాట్లపై వివరాలు సమర్పించారు.

Comments

G
Loading comments...