Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి నీటిమట్టం తగ్గడంతో రైతుల ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 3:17 PM ములుగు General
గోదావరి నీటిమట్టం తగ్గడంతో రైతుల ఇబ్బందులు - Udayam
కన్నాయిగూడెం మండలంలో గోదావరి నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతుండటంతో నది తీరంలో పంటలు సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోటార్లను కిందికి దించినా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో తగ్గాల్సిన నీటిమట్టం ఎల్‌నినో ప్రభావంతో ముందుగానే కనిష్ఠ స్థాయికి చేరిందని రైతులు చెబుతున్నారు. దీంతో సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...