వార్తలకు తిరిగి వెళ్లండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్

టౌన్, కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో 7 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టేట్ లెవెల్ క్యాడర్‌లో రెండు, మల్టీ జోనల్ క్యాడర్‌లో ఐదు ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
బీప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్ విద్యార్హతతో పాటు 18-44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దీనికి అర్హులు. అర్హులైన వారు ఈ నెల 15 నుండి ఆగస్టు 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...