Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికులకు గుడ్ న్యూస్: చర్లపల్లి - షాలిమార్ ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
రూప దేవి Jul 03, 2026 10:32 AM హైదరాబాద్General
ప్రయాణికులకు గుడ్ న్యూస్: చర్లపల్లి - షాలిమార్ ప్రత్యేక రైళ్లు - Udayam
రద్దీని తట్టుకోవడానికి చర్లపల్లి - షాలిమార్ (కోల్‌కతా) మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ఈ నెల 3 నుండి 31 వరకు ప్రతి శుక్రవారం షాలిమార్ నుండి, అలాగే శనివారాల్లో చర్లపల్లి నుండి ఈ రైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...