Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూలు పిల్లలకు గుడ్‌న్యూస్: ఇక వారానికోసారి చికెన్ బిర్యానీ

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Jul 29, 2026 2:55 PM అల్ ఇండియా జాతీయ
స్కూలు పిల్లలకు గుడ్‌న్యూస్: ఇక వారానికోసారి చికెన్ బిర్యానీ - Udayam Digital
పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికోసారి చికెన్ బిర్యానీ అందించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన అమలైతే విద్యార్థుల హాజరు శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పథకాన్ని 11, 12 తరగతులకూ విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...