Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EHSపై ఆస్పత్రుల గుడ్‌న్యూస్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 11:36 AM హైదరాబాద్General
EHSపై ఆస్పత్రుల గుడ్‌న్యూస్ - Udayam
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు గుడ్‌న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (EHS) అమలుకు తెలంగాణ స్టేట్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (TSHA) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమ పరిధిలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు EHSకు మద్దతు తెలిపాయని, ఇకపై క్యాష్‌లెస్‌ వైద్యం అందిస్తామని వెల్లడించింది.

Comments

G
Loading comments...