Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండలో ఎన్నికల కోడ్‌.. చర్యలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:42 PM అనకాపల్లి General
గొలుగొండలో ఎన్నికల కోడ్‌.. చర్యలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా గొలుగొండ మండలంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల చిత్రపటాలు, ఫ్లెక్సీలను గురువారం తొలగిస్తున్నారు. ప్రతి పంచాయతీలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...