Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలులో పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:44 AM కాకినాడGeneral
గొల్లప్రోలులో పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి - Udayam
గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. 6వ వార్డులో ఛైర్మన్ అభ్యర్థి కదిరి తమ్మయ్య నాయుడు (జనసేన), కౌన్సిలర్ అభ్యర్థి పెకేటి బాల సత్యసుధ (టీడీపీ)కి పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. 10వ వార్డులో ఛైర్మన్ అభ్యర్థి కదిరి తమ్మయ్య నాయుడు, కౌన్సిలర్ అభ్యర్థి శ్రీదేవి నేమాల (జనసేన)కు పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...