వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్లు స్వర్ణాల పరంపర కొనసాగిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరీ ఇంగ్లండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0తో ఓడించి పసిడి పతకం సాధించారు.
మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా గంగాస్ కూడా స్వర్ణం గెలిచారు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 10కు, మొత్తం పతకాల సంఖ్య 33కు చేరింది.
Comments
Loading comments...
