Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు గోల్డెన్ ఛాన్స్

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 10:59 AM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు గోల్డెన్ ఛాన్స్ - Udayam
జర్మనీ జాబ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకమాన్ తెలిపారు. 18–35 ఏళ్ల వయసు, బీఎస్సీ నర్సింగ్, జేఎన్‌ఎం, ఏఎన్‌ఎం పూర్తి చేసిన వారు అర్హులన్నారు. 8–10 నెలల పాటు జర్మన్ భాషలో లెవల్-2 వరకు ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...