Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు బోనమెత్తిన సురేఖ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 9:01 PM వరంగల్General
బంగారు బోనమెత్తిన సురేఖ - Udayam
గీసుకొండ మండలం వంచనగిరిలో కోట మైసమ్మ, ఎల్లమ్మ తల్లికి నిర్వహించిన బోనాల వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మురళీధర్‌రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...