Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.5 లక్షల కోట్లకు పసిడి రుణాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 8:50 AM జాతీయంవాణిజ్యం
రూ.1.5 లక్షల కోట్లకు పసిడి రుణాలు - Udayam
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి ఇండియన్‌ బ్యాంక్‌ పసిడి రుణాల పోర్ట్‌ఫోలియో రూ.1.5 లక్షల కోట్లు దాటుతుందని ఎండీ బినోద్‌ కుమార్‌ అంచనా వేశారు. ప్రస్తుతం ఇది రూ.1.25 లక్షల కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. పసిడి రుణాలు 20 శాతం వృద్ధి చెందవచ్చని ఆయన తెలిపారు. మొత్తం రుణాల్లో రిటైల్‌, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ విభాగాల వాటా 65 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...