Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌లో బంగారు పంట

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 02, 2026 7:04 AM జాతీయంక్రీడలు
బాక్సింగ్‌లో బంగారు పంట - Udayam
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత బాక్సర్లు శనివారం అద్భుత ప్రదర్శన కనబరిచారు. పతక పోటీలకు చేరిన పదిమందిలో ఏడుగురు ఫైనల్స్‌లో విజయం సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్‌, జైస్మిన్‌ లాంబోరియా, సాక్షి చౌదరి సహా ఏడుగురు బాక్సర్లు పసిడి సాధించారు. పారా షాట్‌పుట్‌లో సోమన్‌ రాణా కూడా స్వర్ణ పతకం గెలిచి భారత్‌ ఖాతాలో మరో విజయాన్ని చేర్చాడు.

Comments

G
Loading comments...