Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరికి భారీ వరద ఉద్ధృతి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 7:20 AM తూర్పుగోదావరి General
గోదావరికి భారీ వరద ఉద్ధృతి - Udayam
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరగా, 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు 118 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 పడవలను సిద్ధం చేసి సహాయక చర్యలు చేపట్టారు. పోలవరం పరిసరాల్లోని పలు గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉంది.

Comments

G
Loading comments...