Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GO నెం 592 ను ఉప సంహరించాలని లోక్ సత్తా డిమాండ్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:14 PM విజయనగరంGeneral
GO నెం 592 ను ఉప సంహరించాలని లోక్ సత్తా డిమాండ్ - Udayam
తహశీల్దారు కార్యాలయం నుండి ప్రజలు నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్న GO 592ను తక్షణం ఉపసంహరించుకోవాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్‌ చేశారు. గురువార విజయనగరం లోని లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సామాన్య గ్రామీణ ప్రజలకు ఈ విధానం ఇబ్బందికరమని, సచివాలయం వదిలి MRO కార్యాలయం చుట్టూ తిరగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...