Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్యా తండాలో బోరు మోటారు ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:29 AM సంగారెడ్డిGeneral
గన్యా తండాలో బోరు మోటారు ఏర్పాటు - Udayam
చిలిపిచేడ్‌ మండలం గన్యా తండాలో 2, 3వ వార్డుల ప్రజల నీటి ఇబ్బందులను తొలగించేందుకు సర్పంచ్‌ గుగ్లోత్‌ నీలా పాండు నాయక్‌ ఆధ్వర్యంలో సింగిల్‌ ఫేజ్‌ బోరు మోటారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు సభ్యుడు రమేశ్‌ రాథోడ్‌ కృషి చేశారు. మోటారు అందుబాటులోకి రావడంతో నీటి సమస్య తగ్గి, మెరుగైన నీటి సౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...