Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటల వ్యవధిలో భార్యాభర్త మృతి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 10, 2026 9:56 AM కడపGeneral
గంటల వ్యవధిలో భార్యాభర్త మృతి - Udayam
దువ్వూరు టీచర్స్ కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి, లక్ష్మీనారాయణమ్మ దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. హైదరాబాద్‌లో ఉన్న వెంకటరామిరెడ్డి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతదేహాన్ని దువ్వూరుకు తీసుకువస్తుండగా భర్త మరణాన్ని తట్టుకోలేక లక్ష్మీనారాయణమ్మ కుప్పకూలి మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...