వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాను ప్రభావంతో గన్నవరం సాయినగర్ కాలనీలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇళ్ల చుట్టూ వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలనీలో నిలిచిన నీటితో బయటకు వెళ్లలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వరద నీటిని తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

