Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపయ్య హుండీ కానుకలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:57 AM జాతీయంGeneral
గణపయ్య హుండీ కానుకలు - Udayam
ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణేష్ మండలికి తొలి మూడు రోజుల్లోనే రూ.3.18 కోట్ల విలువైన విరాళాలు అందాయి. భక్తులు హుండీ ద్వారా భారీగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కానుకలుగా సమర్పించారు.

Comments

G
Loading comments...