వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని టకార బస్తీలో ఎమ్మెల్యే, పద్మారావు గౌడ్ కుటుంబం ఏర్పాటు చేసిన అశోక యువజన సంఘం మహా గణపతి మండపాన్ని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు సందర్శించారు. గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పద్మారావు గౌడ్ నిర్వహించే వినాయక ఉత్సవాలు భక్తులను ఆకట్టుకునేలా విభిన్నంగా ఉంటాయని దిల్ రాజు అన్నారు యువ నేత కిశోర్ కుమార్ పాల్గొన్నారు
Comments
Loading comments...

