వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలోని గోవిందుపల్లె టీం-7 యూత్ గణేష్ మండపంలో గురువారం నిర్వహించిన లడ్డూ వేలంపాటలో గణేష్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఇషాన్ రూ.70 వేలకు లడ్డూను దక్కించుకున్నాడు.
బాల్యం నుంచే స్నేహితులతో కలిసి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్న ఇషాన్, ఈసారి లడ్డూ వేలంలో పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు ఉపవాస దీక్ష కూడా చేపట్టాడు.
Comments
Loading comments...

