Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డిఎస్పి

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 4:51 PM కామరెడ్డిGeneral
గణనాథునికి  ప్రత్యేక పూజలు నిర్వహించిన డిఎస్పి - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కుమార్ గణేష్ మండపాన్ని శనివారం బాన్సువాడ డిఎస్పి విరల్ రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, బిచ్కుంద ఎస్సై రాజు, తహసీల్దార్ ముజీబ్, పైర్ అఫీసర్ మదన్ గణేశుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహంచారు. గణేష్ నవరాత్రి ఉత్పవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...