Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుని దర్శించుకున్న మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Sep 20, 2026 5:01 PM మహబూబ్‌నగర్General
గణనాథుని దర్శించుకున్న మాజీ మంత్రి - Udayam
వినాయక చవితి సందర్భంగా హైద్రాబాద్ హఫీజ్ పేట లోని ది సంకల్ప్ అపార్ట్మెంట్, వసంత సిటీ లో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...