Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేషుడికి ఎంపీ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 20, 2026 5:36 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గణేషుడికి ఎంపీ ప్రత్యేక పూజలు - Udayam
భారత్ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రుల 7వ రోజు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాద్, ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...