వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ సూచించారు.
మండపాలు, నిమజ్జన వాహనాలు, మార్గాల వివరాలను పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. DJ లకు అనుమతి లేదని, రాత్రివేళ మండపాల వద్ద కనీసం ఇద్దరు ఉండడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...

